: సాంకేతిక లోపంతో కరాచీలో దిగిన భారత్ విమానం
భారత్ కు చెందిన ఓ ప్రైవేటు విమానం ఈరోజు పాకిస్తాన్ లోని కరాచీ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండయింది. పదిమంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న ఈ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. హైడ్రాలిక్ వ్యవస్థలో లోపమే విమానం అత్యవసరంగా దిగడానికి కారణమని తెలుస్తోంది.