: ఇండొనేషియాలో భూకంపం


వరుస భూకంపాలతో అల్లాడుతున్న ఇండొనేషియాలో మరో భూకంపం సంభవించింది. ఇండొనేషియాలోని సుమత్ర దీవుల్లో రాత్రి భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.3గా నమోదయింది.

  • Loading...

More Telugu News