: ఏపీఎన్జీవోల సభకు తెదేపా సీమాంధ్ర ఎమ్మెల్యేలమంతా వెళ్తాం: పయ్యావుల


రేపు హైదరాబాద్ లో ఏపీఏన్జీవోలు నిర్వహించనున్న అఖిలపక్షం సమావేశానికి టీడీపీ సీమాంధ్ర నేతలందరూ కలిసి వెళ్తామని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ తెలిపారు. ఏపీఎన్జీవో భవన్ లో అశోక్ బాబును కలిసిన సందర్భంగా పయ్యావుల మాట్లాడుతూ, అఖిల పక్షం ఇప్పుడు చారిత్రక అవసరమని అభిప్రాయపడ్డారు. వైఎస్సార్సీపీ ఒకవైపు కాంగ్రెస్ తో కాపురం చేస్తూ, మరోవైపు బీజేపీని చూస్తోందని విమర్శించారు.

  • Loading...

More Telugu News