: రాష్ట్రపతి అపాయింట్ మెంట్ కోరిన సీమాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలు
సీమాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలు రాష్ట్ర సమైక్యత కోసం తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ మేరకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అపాయింట్ మెంట్ కోరారు. విభజన ముసాయిదా బిల్లులో లోపాలను రాష్ట్రపతికి ఎమ్మెల్యేలు వివరించనున్నారు.