: పినాకపాణి అంత్యక్రియలు పూర్తి


సంగీత శిఖరం డా. శ్రీపాద పినాకపాణి అంత్యక్రియలు ముగిశాయి. కర్నూలులోని సద్గురు స్మశాన వాటికలో ఈ రోజు సాయంత్రం ఆయనకు అంత్యక్రియలు నిర్వహించారు. పినాకపాణి నిన్న సాయంత్రం కర్నూలులో మృతి చెందిన సంగతి తెలిసిందే. అంత్యక్రియల సందర్భంగా శిష్యులు, సన్నిహితులు, బంధుమిత్రులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆ సంగీత సామ్రాట్టుకు కడసారి నివాళులర్పించారు. 

  • Loading...

More Telugu News