: పోలవరం టెండర్లపై విచారణ వాయిదా


వివాదాస్పద పోలవరం టెండర్లపై దాఖలైన పిటిషన్ విచారణను హైకోర్టు ఈ నెల 19కి వాయిదా వేసింది. పోలవరం ప్రాజెక్టు టెండర్లను ట్రాన్స్ ట్రాయ్ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించడాన్ని సవాల్ చేస్తూ సోమా కంపెనీ కొన్ని రోజుల కిందట న్యాయస్థానంలో పిటిషన్ వేసింది. కాగా టెండర్లు దక్కించుకున్న ట్రాన్స్ ట్రాయ్ ఇప్పటికే ప్రాజెక్టు నిర్మాణ పనులు మొదలుపెట్టిన సంగతి విదితమే.

  • Loading...

More Telugu News