: శంషాబాద్ విమానాశ్రయంలో 18 కిలోల బంగారం పట్టివేత
శంషాబాద్ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న 18 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. టైగర్ ఎయిర్ లైన్స్ లో సింగపూర్ నుంచి వచ్చిన ముగ్గురు స్మగ్లర్ల నుంచి ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీరి పాస్ పోర్ట్ లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.