: తండ్రీ కొడుకులతో సందడి చేసిన మహేష్ బాబు


తెలుగు సినీ ప్రేక్షకులకు కన్నుల పండువగా ఉండే ఓ సన్నివేశం '1-నేనొక్కడినే'ఆడియో వేడుకలో చోటు చేసుకుంది. సూపర్ స్టార్ కృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు, లిటిల్ స్టార్ గౌతమ్ లు ఆడియో వేడుకలో సందడి చేశారు. దీంతో కృష్ణ, మహేష్ అభిమానులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. భారీ అంచనాల మధ్య వినూత్న రీతిలో జరుగుతున్న '1-నేనొక్కడినే' ఆడియో ఫంక్షన్ ను అభిమానులు కేరింతలతో ఆస్వాదిస్తున్నారు.

  • Loading...

More Telugu News