: చంద్రబాబుకు చీరలు, గాజులు పంపిన టీఆర్ఎస్ నేతలు
రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లుపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చ జరుగుతున్నా టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశాలకు హాజరుకాకపోవడాన్ని నిరసిస్తూ ఆదిలాబాద్ జిల్లా టీఆర్ఎస్ నేతలు పోస్టు ద్వారా చీర, గాజులు పంపించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు, టీడీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.