: ఐసీసీ టెస్ట్ ర్యాంకుల్లో జారిపడ్డ పుజారా


భారత క్రికెటర్ ఛటేశ్వర్ పుజారా ఐసీసీ తాజా టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకులలో 7వ స్థానానికి జారి పోయాడు. బౌలర్ల జాబితాలో అశ్విన్ మాత్రం ఐదో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. విరాట్ కోహ్లీ కూడా 20వ స్థానంలోనే ఉన్నాడు. ఓజా బౌలర్ల జాబితాలో 8వ స్థానానికి చేరుకున్నాడు. ఆల్ రౌండర్ల జాబితాలో మాత్రం అగ్ర స్థానంలో అశ్వినే కొనసాగుతున్నాడు.

  • Loading...

More Telugu News