: అసెంబ్లీని స్తంభింపజేయడం సరైంది కాదు : ఎర్రబెల్లి


అసెంబ్లీని స్తంభింపజేయడం సరైన పద్ధతి కాదని టీడీపీ తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకరరావు తెలిపారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ, బిల్లుపై చర్చ ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చని అన్నారు. వైఎస్సార్సీపీ నేతలు రాజకీయ డ్రామాలాడుతూ, ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.

  • Loading...

More Telugu News