: అసెంబ్లీలో నేటి వాయిదా తీర్మానాలు
వివిధ అంశాలపై చర్చించాలని కోరుతూ విపక్షాలు స్పీకర్ నాదెండ్ల మనోహర్ కు వాయిదా తీర్మానాలు అందజేశాయి. సమైక్య, తెలంగాణ ఉద్యమాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై చర్చ కోరుతూ తెలుగుదేశం పార్టీ, సమైక్య తీర్మానం కోరుతూ వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానం నోటీసులను స్పీకర్ కు అందజేశాయి. ఇక బిల్లుపై చర్చను పూర్తి చేసి కేంద్రానికి పంపడానికి తీసుకోవాల్సిన చర్యలపై సీపీఐ వాయిదా తీర్మానం నోటీసును స్పీకర్ కు అందజేసింది.