: జమ్మూ కాశ్మీర్ లో 53 శాతం పెరిగిన ప్రార్థనాలయాలు


జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో గత దశాబ్ధ కాలంలో దేవాలయాల సంఖ్య గణనీయంగా పెరిగిందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కాశ్మీర్ ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఆ రాష్ట్రంలో మరేవీ పెరగనంత వేగంగా దేవాలయాలు వృద్ధి చెందాయని అధికారులు తెలిపారు. 2001 నుంచి 2011 వరకు దశాబ్ధ కాలంలో ఆలయాల సంఖ్య 53.43 శాతం పెరిగిందని అధికారులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News