: 2014 వరకూ కాంగ్రెస్ ప్రభుత్వమే: బొత్స


అవిశ్వాసం పెట్టినా ప్రభుత్వానికి ఎటువంటి ఢోకా లేదని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యన్నారాయణ అన్నారు. విజయనగరం జిల్లా గరివిడి మండలం పందిరి వలసలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి శాసనసభలో తగిన సంఖ్యాబలం ఉందని చెప్పారు. 2014 వరకూ కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో కొనసాగుతుందని స్పష్టం చేశారు. 

  • Loading...

More Telugu News