: రాష్ట్రపతి చెంతకు లోక్ పాల్ బిల్లు
లోక్ పాల్ బిల్లు పార్లమెంటు ఉభయసభల్లో ఆమోదం పొందడంతో బిల్లును రాష్ట్రపతి వద్దకు కేంద్రం పంపించింది. రాష్ట్రపతి ఆమోద ముద్రవేసిన తరువాత లోక్ పాల్ బిల్లు అమలులోకి వస్తుంది. నిన్న రాజ్యసభలో ఆమోదం పొందిన లోక్ పాల్ బిల్లుకు నేడు లోక్ సభ ఆమోద ముద్రవేసింది. యూపీఏ మిత్రపక్షం ఎస్పీ లోక్ పాల్ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ బీజేపీ మద్దతుతో లోక్ పాల్ బిల్లు ఆమోదం పొందింది.