: వెనెజువెలా అధ్యక్ష స్థానానికి నికోలస్ నామినేషన్


వెనెజువెలా అధ్యక్ష స్థానానికి అధికార పార్టీ తరపున నికోలస్ మాడ్యురో మంగళవారం నామినేషన్ వేశారు. అనంతరం ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. హ్యూగో చావెజ్ మరణంతో మాడ్యురో ప్రస్తుతం తాత్కాలిక అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అటు కొత్త అధ్యక్షుడి ఎన్నికలకు పూర్తి ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

  • Loading...

More Telugu News