: కోవూరులో ఏటీఎం గుల్ల


నెల్లూరు జిల్లా కోవూరులో రాత్రి దోపిడీ దొంగలు ఒక ఏటీఎంను కొల్లగొట్టారు. ఏటీఎం యంత్రాన్ని బద్దలు కొట్టి అందులో నగదు ఊడ్చుకుపోయారు. తమను గుర్తించకుండా ఉండేందుకు సీసీటీవీ కెమెరాలను కూడా ధ్వంసం చేశారు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలిని పరిశీలించి నిందితుల కోసం గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News