: ప్రారంభమైన శాసనమండలి
శాసనమండలి సమావేశాలు కొద్దిసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమయిన వెంటనే ఇరు ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్సీలు ఛైర్మన్ పోడియంను చుట్టుముట్టారు. పోటాపోటీ నినాదాలతో వారంతా సభను హోరెత్తిస్తున్నారు. దీంతో, మండలిలో గందరగోళ వాతావరణం నెలకొంది.