: సమస్యలు పరిష్కరించేంత వరకు చర్చ జరగనివ్వం: దేవినేని ఉమా


రాజ్యాంగ నిబంధనలు పాటించకుండా జరుగుతున్న విభజన ప్రక్రియను ప్రజలు వ్యతిరేకిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ, ఢిల్లీ లోని పెద్దలు రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించారని విమర్శించారు. సమస్యలు పరిష్కరించేంత వరకు శాసనసభలో విభజన బిల్లుపై చర్చ జరగనివ్వమని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News