: నేడు బ్యాంకు ఉద్యోగుల సమ్మె
దేశ వ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు ఈ రోజు సమ్మె చేస్తున్నారు. వేతన సవరణ, ఇతర కోర్కెలకు సంబంధించి చీఫ్ లేబర్ కమిషనర్ వద్ద ఇండియన్ బ్యాంక్స్ అసోషియేషన్(ఐబీఏ), ఉద్యోగుల యూనియన్లకు మధ్య జరిగిన చర్చలు విఫలమైన నేపథ్యంలో యునైటెడ్ ఫొరమ్ ఆఫ్ బ్యాంకు యూనియన్స్ కన్వీనర్ ఒక రోజు సమ్మెకు పిలుపునిచ్చారు.