లోక్ పాల్ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సమాజ్ వాదీ పార్టీ రాజ్యసభ నుంచి వాకౌట్ చేసింది. సభలో బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో ఎస్పీ సభ్యులు నిరసన తెలుపుతూ బయటికి వెళ్లిపోయారు.