: లోక్ పాల్ బిల్లు రాజ్యసభ ఆమోదం పొందుతుందని భావిస్తున్నా: కమల్ నాథ్
లోక్ పాల్ బిల్లుపై రాజ్యసభలో చర్చ జరుగుతోంది. అయితే బిల్లు ఇవాళ సభ ఆమోదం పొందుతుందని భావిస్తున్నానని కాంగ్రెస్ నేత కమల్ నాథ్ చెప్పారు. బిల్లుకు సమాజ్ వాది పార్టీ మద్దతు ఇస్తుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.