బొగ్గు కుంభకోణం కేసులో అధికారుల విచారణకు కేంద్రం అనుమతి అవసరం లేదని సుప్రీంకోర్టు తెలిపింది. కోర్టు పర్యవేక్షణలో విచారణ జరుగుతున్నప్పుడు అధికారుల విచారణకు అనుమతి అవసరంలేదని తెలిపింది.