పార్లమెంటు ఉభయసభలు ప్రారంభమయ్యాయి. మొదలైన వెంటనే లోక్ సభ, రాజ్యసభల్లో ఎంపీలు నినాదాలతో హోరెత్తించారు. దీంతో ఉభయసభల్లో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. దాంతో, ఇరు సభలూ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి.