: లోక్ పాల్ బిల్లును అడ్డుకుంటాం: ఎస్పీ


లోక్ పాల్ బిల్లును పార్లమెంటు ఉభయ సభల్లో అడ్డుకుని తీరుతామని సమాజ్ వాదీ పార్టీ స్పష్టం చేసింది. ఈ మేరకు ఢిల్లీలో ఆ పార్టీ నేత రామ్ గోపాల్ యాదవ్ మాట్లాడుతూ, బిల్లు ఆమోదానికి సహకరించమంటూ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన విన్నపాన్ని తమ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ తిరస్కరించారన్నారు.

  • Loading...

More Telugu News