: సీమాంధ్ర ఉద్యోగుల ర్యాలీ... అరెస్టు


సచివాలయంలో సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగులు పోటాపోటీ ర్యాలీలు నిర్వహించారు. నిషేదం విధించినప్పటికీ ఉద్యోగులు ర్యాలీలు చేశారు. దీంతో భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు. ర్యాలీ నిర్వహించిన సీమాంధ్ర ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు.

  • Loading...

More Telugu News