: సుజుకీ జీడబ్ల్యూ250 వచ్చే నెల్లో భారత మార్కెట్లోకి


సుజుకీ నుంచి హై ఎండ్ బైక్ జీడబ్ల్యూ 250(ఇనాజుమా) వచ్చే నెల్లో దేశీయ మార్కెట్లోకి రానుంది. గుర్గావ్ ప్లాంట్ లో వీటిని తయారు చేయనున్నట్లు సమాచారం. ఇనాజుమా బైక్ లో 248 సీసీ, లిక్విడ్ కూల్, రెండు సిలిండర్ల ఇంజన్ ఉంటుంది. టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు.. ముందు, వెనుకా హైడ్రాలిక్ డిస్క్ బ్రేకులు ఉంటాయి. ధర, ఇతర వివరాలు ఇంకా వెల్లడికాలేదు.

  • Loading...

More Telugu News