: ఏం చేద్దాం?.. ఎలా చేద్దాం?: సీమాంధ్ర మంత్రుల సమాలోచనలు


ఆర్థికమంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఛాంబర్ లో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రులు భేటీ అయ్యారు. శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టిన నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై వీరు చర్చిస్తున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News