: స్పీకర్ నాదెండ్ల మనోహర్ తో డిప్యూటీ సీఎం భేటీ


స్పీకర్ నాదెండ్ల మనోహర్ తో డిప్యూటీ సీఎం రాజనర్సింహ, మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, శ్రీధర్ బాబు భేటీ అయ్యారు. తెలంగాణ ముసాయిదా బిల్లును వెంటనే సభలో ప్రవేశ పెట్టాలని వారు స్పీకర్ కు విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News