: 10న బీజేపీ 'తెలంగాణ' ర్యాలీ


తెలంగాణ రాష్ట్రం కోసం ఈ నెల 10న హైదరాబాదులో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నామని బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రారంభం అయ్యే పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లును పెట్టాలని కోరుతూ దీన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. తెలంగాణ మంత్రులు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేసారు.

  • Loading...

More Telugu News