: ఉద్యోగ సంఘాలతో కేబినెట్ సబ్ కమిటీ భేటీ ప్రారంభం


సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీలో మంత్రులు ఆనం రాంనారాయణరెడ్డి, కోండ్రు మురళి, ఉత్తమ్ కుమార్, రఘువీరారెడ్డిలు ఉద్యోగ సంఘాలతో సమావేశమయ్యారు. 14 లక్షల మంది ఉద్యోగులకు సంబంధించి ఐఆర్, హెల్త్ కార్డులపై ఈ సమావేశంలో చర్చ జరుగుతోంది. డీబ్లాక్ లో సమావేశం జరుగుతున్న కాన్ఫరెన్స్ హాలులో కుర్చీలు ఖాళీగా లేకపోవడంతో... ఏపీఎన్జీవో నేత అశోక్ బాబుతో పాటు మరి కొందరు నేతలు బయటే నిలబడ్డారు.

  • Loading...

More Telugu News