: డిగ్గీ రాజాపై సభాపతికి ఫిర్యాదు చేస్తామంటున్న టీడీపీ ఎమ్మెల్యేలు


రాష్ట్ర శాసనసభకు సోమవారం ముసాయిదా బిల్లు వస్తుందని, ఓటింగ్ ఉండదని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆయన అలా వ్యాఖ్యలు చేయడం సరికాదని నిన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మీడియాతో తెలిపారు. డిగ్గీ రాజా అలా చెప్పడం సభా హక్కుల ఉల్లంఘనే అని, దిగ్విజయ్ సింగ్ వ్యవహార శైలిపై శాసన సభ స్పీకర్ కు ఫిర్యాదు చేయాలని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు నిర్ణయించారు.

  • Loading...

More Telugu News