: లోక్ సభ ఎన్నికలు ఏడు విడతల్లో జరుగుతాయి: ఈసీ


త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికలపై భారత ఎన్నికల కమిషనర్ వీఎస్ సంపత్ అమెరికాలో స్పందించారు. వచ్చే ఏడాది ఐదు నుంచి ఏడు విడతల్లో సాధారణ ఎన్నికలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. జూన్ 1 నాటికి 16వ లోక్ సభ కొలువుదీరుతుందని తెలిపారు.

  • Loading...

More Telugu News