: హ్యాట్రిక్ సీఎంగా శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రమాణస్వీకారం


మధ్యప్రదేశ్ కు హ్యాట్రిక్ సీఎంగా ఎన్నికయిన బీజేపీ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ భోపాల్ లో ప్రమాణస్వీకారం చేశారు. శివరాజ్ సింగ్ ప్రమాణస్వీకారానికి భారీ సంఖ్యలో నేతలు హాజరయ్యారు. బీజేపీ అగ్రనాయకులు అద్వానీ, రాజ్ నాథ్ సింగ్, నరేంద్ర మోడీ, వెంకయ్యనాయుడు, వసుంధర రాజేలు హాజరయ్యారు. వీరితో పాటు బీహార్ సీఎం నితీష్ కుమార్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News