: మధ్యప్రదేశ్ సీఎంగా నేడు శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రమాణ స్వీకారం
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా నేడు శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టడం ఇది మూడో సారి. ఈ కార్యక్రమానికి బీజేపీ అగ్రనేతలు రాజ్ నాథ్ సింగ్, నరేంద్ర మోడీ, అద్వానీ లతో పాటు రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజె, ఛత్తీస్ గఢ్ సీఎం రమణ్ సింగ్ లు హాజరుకానున్నారు.