2011 గ్రూప్-2 ఫలితాలను ఈరోజు ప్రకటించారు. మొత్తం 400 ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు ఫలితాలను వెల్లడించారు. ఇతర వివరాలకు ఏపీపీఎస్సీ వెబ్ సైట్ చూడాలని అధికారులు తెలిపారు. కాగా, ఈ నెల25,26న సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది.