: తెలంగాణకు బీజేపీ కట్టుబడి ఉందని రాజ్ నాథ్ ఉద్ఘాటన


అధికారంలోకి వస్తే తెలంగాణ ఏర్పాటు చేస్తామన్న మాటకు భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. విభజనతో పాటు సీమాంధ్ర ప్రాంతంలో సమస్యలకు పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. వారి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ అసెంబ్లీకి బిల్లు తీసుకొస్తే ఆ పార్టీ ముఖ్యమంత్రే దానిని వ్యతిరేకిస్తున్నారన్నారు. ముందు ఆ పార్టీ నేతలను ఏకాభిప్రాయంలోకి తీసుకురావాలన్నారు.

  • Loading...

More Telugu News