: అసెంబ్లీపై ఢిల్లీ పెత్తనమేంటి?: చంద్రబాబు నాయుడు


అసెంబ్లీ మీద ఢిల్లీ పెత్తనమేంటని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, ఇష్టం వచ్చినట్టు చేయడానికి రాష్ట్ర శాసన సభ ఢిల్లీ కాదని అన్నారు. అసెంబ్లీపై సర్వాధికారాలు ఇక్కడి శాసన సభ్యులుకే ఉంటాయని తెలిపారు. గతంలో గవర్నర్ రామ్ లాల్ విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలిసిందేనని బాబు గుర్తు చేశారు.

  • Loading...

More Telugu News