: లాలూ ప్రసాద్ యాదవ్ కు బెయిల్ మంజూరు


ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు ఈ రోజు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. లాలూ పెట్టుకున్న పిటిషన్ ను పరిశీలించిన కోర్టు బెయిల్ కు అంగీకరిస్తూ ఆదేశాలిచ్చింది. దాణా కుంభకోణం కేసులో రాయ్ పూర్ సీబీఐ కోర్టు ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించడంతో ప్రస్తుతం ఆయన బిర్సా ముండా జైలులో ఉన్నారు.

  • Loading...

More Telugu News