: కొత్త పార్టీ కోసమే సీఎం కిరణ్ కలెక్షన్లు, కమీషన్లు: అంబటి రాంబాబు


సమైక్య రాష్ట్రానికే గట్టిగా పట్టుపడుతోన్న సీఎం కిరణ్.. నిజానికి కొత్తగా పార్టీ పెట్టి.. ఆనక కాంగ్రెస్ పార్టీలో కలిపేందుకు వ్యూహం రచిస్తున్నారని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు వెల్లడించారు. ఇదంతా కాంగ్రెస్ పార్టీతో కిరణ్ ఆడుతున్న నాటకంలో భాగమేనని ఆయన తేల్చిచెప్పారు. కేవలం సొంత పార్టీ నిధుల కోసమే కిరణ్ ఫైళ్లపై సంతకాలు పెడుతున్నారని, కమిషన్లు తీసుకొంటున్నారని ఆయన ముఖ్యమంత్రిపై తీవ్ర విమర్శలు చేశారు.

  • Loading...

More Telugu News