: దిగ్విజయ్ తో ముగిసిన సీఎం భేటీ


లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ తో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి భేటీ ముగిసింది. దాదాపు గంటపాటు సమావేశం జరిగింది. అదే సమయంలో గెస్ట్ హౌస్ వద్ద సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. దిగ్విజయ్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News