: వసుంధరా రాజె ప్రమాణ స్వీకారానికి చంద్రబాబుకు ఆహ్వానం


రాజస్థాన్ ముఖ్యమంత్రిగా వసుంధరా రాజె రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరుకావాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆహ్వానం అందింది. దీంతో రేపు ఆయన జైపూర్ వెళ్లనున్నారు.

  • Loading...

More Telugu News