: టైమ్స్ మ్యాగజైన్ 'పర్సన్ ఆఫ్ ది ఇయర్' గా పోప్ ఫ్రాన్సిస్
ప్రముఖ మ్యాగజైన్ 'టైమ్స్' 'పర్సన్ ఆఫ్ ది ఇయర్' గా పోప్ ఫ్రాన్సిస్ ఎంపికయ్యారు. ఈ టైటిల్ కోసం ఎంపిక చేసిన టాఫ్ ఫైవ్ జాబితాలో.. సిరియా అధ్యక్షుడు బషర్ అస్సద్, పోప్ ఫ్రాన్సిస్, అమెరికా సీఐఏ మాజీ ఉద్యోగి ఎడ్వర్డ్ స్నోడెన్, టెక్సాస్ సెనేటర్ టెడ్ క్రూజ్, గే హక్కుల కార్యకర్త ఎడిత్ విన్డ్సర్ ఉన్నారు. అయితే, వీరందరినీ కాదని పోపే 'పర్సన్ ఆఫ్ ది ఇయర్'గా నిలవడం విశేషం.