టీఆర్ఎస్ శాసన సభాపక్ష సమావేశం ముగిసింది. ఈ భేటీలో మొత్తం 9 అంశాలపై ప్రధానంగా చర్చ జరిగింది. రేపటి నుంచి ఆరంభమవుతున్న అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో సమన్వయం పాటించాలని ఈ భేటీలో నిర్ణయించారు.