: అక్బరుద్దీన్ ను కలిసిన డిప్యూటీ సీఎం, టీఆర్ఎస్ నేతలు


ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ను ఇవాళ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ కలిశారు. రాష్ట్ర విభజన నిర్ణయానికి మద్దతు ఇవ్వాలని ఆయన అక్బరుద్దీన్ ను కోరారు. డిప్యూటీ సీఎంతో పాటు టీఆర్ఎస్ నేతలు ఈటెల, హరీష్ రావు కూడా ఉన్నారు.

  • Loading...

More Telugu News