: మీడియాతో మాట్లాడేందుకే చంద్రబాబు పరిమితమయ్యారు: కొణతాల


రాష్ట్ర విభజనపై స్పష్టత లేకుండా చంద్రబాబు రోజుకో మాట చెపుతున్నారని, మీడియా సమావేశాలకే బాబు పరిమితమయ్యారని వైఎస్సార్ సీపీ సీనియర్ నేత కొణతాల రామకృష్ణ విమర్శించారు. బాబు విభజన ప్రక్రియను ఆపే ప్రయత్నం చేయటం లేదని ఆయన అన్నారు. ఆర్టికల్-3 పై చేస్తున్న పోరాటంలో పార్టీ అధినేత జగన్ సక్సెస్ అయ్యారని ఆయన చెప్పుకొచ్చారు. రాష్ట్ర విభజన అంశంలో అందరూ కలసివస్తే రాజకీయ సంక్షోభాన్ని సృష్టించవచ్చన్నారు.

  • Loading...

More Telugu News