: సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగుల ధర్నా


రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సచివాలయంలో సీ బ్లాక్ ఎదుట సీమాంధ్ర ఉద్యోగులు ధర్నా చేస్తున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నిరసన ఇకనుంచి రోజూ కొనసాగుతుందని చెప్పారు.

  • Loading...

More Telugu News