: నా కల నెరవేరుతోంది: సన్నీలియోన్


నీలి చిత్రాల తార నుంచి బాలీవుడ్ కథానాయికగా కెరీర్ మార్చి నిలదొక్కుకుంటున్న సన్నీలియోన్ తన కల నెరవేరుతోందని చెప్పింది. మరింత మంది బాలీవుడ్ నిర్మాతలు సన్నీని తమ చిత్రాల్లోకి తీసుకునే సన్నాహాల్లో ఉన్నారన్న దానికి ఆమె ఇలా స్పందించింది. ఇలా అందరి విషయంలోనూ జరగదని, తనకీ సానుకూలత చివరి వరకూ కొనసాగాలని ఆకాంక్ష వ్యక్తం చేసింది. తన ప్రపంచమంతా ముంబైయేనని చెబుతోంది.

  • Loading...

More Telugu News