: ఢిల్లీ చేరుకున్న రాష్ట్రపతి ప్రణబ్


రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మధ్యాహ్నం ఒంటి గంటకు ఢిల్లీ చేరుకున్నారు. నిన్న దక్షిణాఫ్రికాలో జరిగిన నెల్సన్ మండేలా సంతాప సభకు ఆయన హాజరైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విభజన బిల్లు ఈ సాయంత్రంగానీ, రేపు కానీ, రాష్ట్ర అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు రెండు గంటల తర్వాత సీమాంధ్ర రెబల్ ఎంపీలు రాష్ట్రపతితో సమావేశమవనున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News