: వాటిది కుమ్మక్కు రాజకీయం: కేటీఆర్


కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలది కుమ్మకు రాజకీయమని టీఆర్ఎస్ ఎమ్మెల్యే తారకరామారావు అన్నారు. 2014 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ గూటికే చేరతామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌవర అధ్యక్షురాలు విజయలక్ష్మి జాతీయ మీడియాతో చెప్పడంతోనే ఆ రెండు పార్టీల మధ్యనున్న చీకటి ఒప్పందం బయపడిందన్నారు. 

  • Loading...

More Telugu News